Subscribe

శ్రీబాలముకుందాష్టకం



శ్రీబాలముకుందాష్టక...



కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం
వటస్య పత్రస్య పుటే శయానం బాలం ముకుందం మనసా స్మరామి

సంహృత్య లోకా వటపత్రమధ్యే శయానమాద్యంతవిహీనరూపం
సర్వేశ్వరం సర్వహితావతారం బాలం ముకుందం మనసా స్మరామి

ఇందీవరశ్యామలకోమలాంగం ఇంద్రాదిదేవార్చితపాదపద్మం
సంతానకల్పద్రుమమాశ్రితానాం బాలం ముకుందం మనసా స్మరామి

లంబాలకం లంబితహారయష్టిం శృంగారలీలాంకితదంతపంక్తిం
బింబాధరం చారువిశాలనేత్రం బాలం ముకుందం మనసా స్మరామి

శిక్యే నిధాయాద్య పయోదధీని బహిర్గతాయాం వ్రజనాయికాయాం
భుక్త్వా యథేష్టం కపటేన సుప్తం బాలం ముకుందం మనసా స్మరామి

కలిందజాంతస్థితకాలియస్య ఫణాగ్రరంగే నటనప్రియంతం
తత్పుచ్ఛహస్తం శరదిందువక్త్రం బాలం ముకుందం మనసా స్మరామి

ఉలూఖలే బద్ధముదారశౌర్యం ఉత్తుంగయుగ్మర్జునభంగలీలం
ఉత్ఫుల్లపద్మాయతచారునేత్రం బాలం ముకుందం మనసా స్మరామి

ఆలోక్య మాతుర్ముఖమాదరేణ స్తన్యం పిబంతం సరసీరుహాక్షం
సచ్చిన్మయం దేవమనంతరూపం బాలం ముకుందం మనసా స్మరామి

* * *
Audio: Sri Sunder

శ్రీ అచ్యుతాష్టకము



శ్రీ అచ్యుతాష్టకము...

శ్రీ అచ్యుతాష్టకము

అచ్యుతం కేశవం రామనారాయణం కృష్ణదామోదరం వాసుదేవం హరిం

శ్రీధరం మాధవం గోపికావల్లభం జానకీనాయకం రామచంద్రం భజే 1

అచ్యుతం కేశవం సత్యభామాధవం మాధవం శ్రీధరం రాధికారాధితం

ఇందిరామందిరం చేతసా సుందరం దేవకీనందనం నందజం సందధే 2

విష్ణవే జిష్ణవే శంఖినే చక్రిణే రుక్మిణీరాగిణే జానకీజానయే

వల్లవీ వల్లభాయార్చితాయాత్మనే కంసవిధ్వంసినే వంశినే తే నమః 3

కృష్ణ గోవింద హే రామనారాయణ శ్రీపతే వాసుదేవాజిత శ్రీనిధే

అచ్యుతానంత హే మాధవాధోక్షజ ద్వారకానాయక ద్రౌపదీరక్షక 4

రాక్షసక్షోభితః సీతయాశోభితో దండకారణ్యభూపుణ్యతా కారణః

లక్ష్మనేనాన్వితో వానరైః సేవితో గస్త్యసంపూజితో రాఘవః పాతు మాం 5

ధేనుకారిష్టకానిష్టకృద్ద్వేషిణాం కేశిహా కంసహృద్వంశికావాదకః

పూతనాకోపకః సూరజాఖేలనో బాలగోపాలకః పాతు మాం సర్వదా 6

విద్యుదుద్యోతవత్ ప్రస్ఫురద్వాససం ప్రావృడంభోదవత్ ప్రోల్లసద్విగ్రహం

వన్యయా మాలయా శోభితోరస్థలం లోహితాంఘ్రిద్వయం వారిజాక్షం భజే 7

కుంచితైః కుంతలైర్బ్రాజమానాననం రత్నమౌలిం లసత్కుండలం గండయోః

హారకేయూరకం కంకణప్రోజ్జ్వలం కింకిణీమంజులం శ్యామలం తం భజే 8

అచ్యుతస్యాష్టకం యః పఠేదిష్టదం ప్రేమతః ప్రత్యహం పూరుషః సస్పృహం

వృత్తతః సుందరం కర్తృవిశ్వంభరం తస్య వశ్యో హరిర్జాయతే సత్వరం 9



// ఇతి శ్రీఅచ్యుతాష్టకం సంపూర్ణం \\






I sing praise of Ramachandra, Who is known as Achyuta (infallible), Keshav, Raam, Narayan, Krishna, Damodara, Vasudeva, Hari, Shridhara (possessing Lakshmi), Madhava, Gopikavallabha (Dearest of Gopika), and Janakinayaka (Lord of Janaki or Sita).||1||

I offer a salute with my hands together to Achyuta, Who is known as Keshav, Who is the consort of Satyabhama (Krishna), Who is known as Madhav and Shridhar, Who is longed-for by Radhika, Who is like a temple of Lakshmi (Indira), Who is beautiful at heart, Who is the son of Devaki, and Who is the Dear-One of all.||2||

Salutations for Vishnu, Who conquers everyone, Who holds a conch-shell and a discus, Who is the affectionate of Rukmini (Krishna), Who is the consort of only Janaki (Raam), Who is the Dear-One of cowherdesses, Who is offered [in sacrifices], Who is the Atman, Who is the destroyer of Kansa, and Who plays the flute (Krishna).||3||

O Krishna! O Govinda! O Raam! O Narayan! O Shripati! O Vasudeva, Who attained the Lakshmi! O Achyuta, Who is immeasurable! O Madhav! O Adhokshaja! O Leader of Dvarika! O the protector of Draupadi!¹||4||

Raghav, Who upsetted the demons, Who adorned Sita, Who is the cause of purification of the forest called Dandaka, Who was accompanied by Lakshman, Who was served by monkeys, and Who was revered by Agastya, save me.||5||

Baby Gopal (Krishna), Who destroyed the disguised Dhenuka and Arishtak demons, Who slayed Keshi, Who killed Kansa, Who plays the flute, and Who got angry on Putana², save me always.||6||

I sing praise of the Lotus-Eyed Lord, Who is adorned by a shiny lightening like yellow robe, Whose body is resplending like a cloud of the rainy-season, Who is adorned by a forest-garland at His chest, and Who has two feet of copper-red color.||7||

I sing praise of that Shyam, Whose face is adorned by falling locks of curly tresses, Who has jewels are forehead, Who has shiny earrings on the cheeks, Who is adorned with a garland of the Keyur flower, Who has a shiny bracelet, and Who has a melodious anklet.||8||



Image Courtesy: ISKON

Audio: Sri Sunder

Video: thiruman.com